తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరణ .డిసెంబర్ పధ్నాలుగు న జరిగే పూలే దంపతులవిగ్రహావిష్కరణ మహోత్సవంలో గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు …అతిథులుగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి .. ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు ..స్థానిక శాసనసభ్యులు గాదరి కిశోర్ కుమార్ పొలిటికల్ జెఎసి చైర్మెన్ ఇటిక్యాల పురుషోత్తం పాల్గొననున్న ఈ సభలో బహుజన వాదులు ప్రజలు పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయగలరని మనవి ..
పాల్వాయి నగేశ్ MNS రాష్ట్ర అధ్యక్షులు దళిత్ స్కాలర్స్ అసోసియేషన్ ఫౌండర్ తుంగతుర్తి BLF కంటెస్టెడ్ ఎమ్మెల్యే.ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్
