AP 39TV 01మే 2021:
jntu లో REF టీమ్ ఆర్ ఈ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రామచంద్ర ఆధ్వర్యంలో జె ఎన్ టి యు రిజిష్టర్ గా బాధ్యతలు చేపట్టిన శశిధర్ ని మరియు రెక్టార్ బాధ్యతలు చేపట్టిన విజయ్ కుమార్ ని కలిసి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో ఆర్ ఈ ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వలిగొండ రామకృష్ణ జిల్లా ఉపాధ్యక్షులు S. మస్తాన్ వలి, సెక్రెటరీ కోటి మల్లేష్, జె ఎన్ టి యు ఆర్ ఎఫ్ మహిళా అధ్యక్షురాలు పుష్పలత, REF jntu అధ్యక్షుడు నాగప్ప, స్వరో హనుమంతు, తదితరులు పాల్గొని ఘనంగా శుభాకాంక్షలు తెలియజేయడమైనది.
