Home Regional News కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న నార్పల సత్యనారాయణ రెడ్డి Regional NewsSpecial Stories కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న నార్పల సత్యనారాయణ రెడ్డి By PN News - March 25, 2021 66 0 AP 39TV News నార్పల: నాయకుడంటే ముందుండి నడిపించే వాడని నార్పల సత్యనారాయణ రెడ్డి మరోసారి నిరూపించారు.కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలంటే భయపడుతున్నారు ప్రజలు, ఇలాంటి పరిస్థితుల్లో ముందుగా కరోనా వ్యాక్సిన్ వేయించుకొని ప్రజలకు భరోసా కల్పించారు.