Home AP బైరసముద్రం గ్రామపంచాయతీలో సర్పంచ్ ,ఉప సర్పంచ్, వార్డు సభ్యుల – ప్రమాణ స్వీకారం

బైరసముద్రం గ్రామపంచాయతీలో సర్పంచ్ ,ఉప సర్పంచ్, వార్డు సభ్యుల – ప్రమాణ స్వీకారం

15
0

AP 39TV 03ఏప్రిల్ 2021:

బైరసముద్రం గ్రామపంచాయతీలో వైయస్సార్ సిపి పార్టీ తరఫున గెలుపొందిన సర్పంచ్ ,ఉప సర్పంచ్, మరియు వార్డు సభ్యులకు, ఈ రోజు గ్రామ పంచాయతీ ఆఫీస్ లో గ్రామ పంచాయతీ సెక్రెటరీ శ్రీమతి భవాని మేడం ప్రమాణ స్వీకారం చేయించారు. వైఎస్ఆర్సిపి సర్పంచ్ గా శ్రీమతి బిపి ప్రేమ మాట్లాడుతూ నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటానని ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అండగా ఉంటానని ప్రజలకు తెలియజేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ నాయకులు ,గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది.

జగదీష్

ఏపీ 39 టీవీ రిపోర్టర్,
బ్రహ్మసముద్రం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here