Home Gallery ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి పై నిరసన

ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి పై నిరసన

171
0

ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి జిల్లా కలెక్టర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలిపిన గుడిబండ రెవిన్యూ సిబ్బంది

 

ఏపీ39టీవీ న్యూస్
మార్చి 15

గుడిబండ:- జిల్లాలోని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అనంతపురం జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ ఐఏఎస్ జిల్లా అధికారి గంధం చంద్రుడు పై తీవ్ర పదజాలంతోను వ్యక్తిగతంగాను దూషించడం తో జిల్లాలోని పలు తహసిల్దార్ కార్యాలయలలో నిరసన వ్యక్తం చేశారు గుడిబండ తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో మహబూబ్ పీర రెవిన్యూ ఇన్స్పెక్టర్ భూపాల్ రెడ్డి మండల సర్వేయర్ పుట్టరాజ్ వీఆర్వో లు రామప్ప నాగరాజు రంగనాథ్ విఆర్ఏలు మరియు తహసిల్దార్ కార్యాలయం వారి సిబ్బంది ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ అధికారి గంధం చంద్రుడు పై చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం తెలిపారు

కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here