Home AP క్వారంటైన్ లో పవన్ కళ్యాణ్

క్వారంటైన్ లో పవన్ కళ్యాణ్

16
0

క్వారంటైన్ లో శ్రీ పవన్ కళ్యాణ్  జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్  ముఖ్యమైన కార్యనిర్వాహకులు భద్రతా సిబ్బంది వ్యక్తిగత సిబ్బంది లోని ఎక్కువమంది కరోనా బారిన పడ్డారు ముందు జాగ్రత్త చర్యగా డాక్టర్ల సూచనతో శ్రీ పవన్ కళ్యాణ్ క్వారంటైన్ కు వెళ్లారు గత వారం రోజులుగా ఆయన పరివారం లోని ఒక్కొక్కరు కరోనా బారిన పడుతూ వస్తున్నారు వీరంతా ఆయనకు చాలా సమీపంగా విధులు నిర్వహిస్తారు దీంతో ముందు జాగ్రత్త చర్యగా విస్తృతి నివారణలో భాగంగా ఆయన క్వారంటైన్ కి వెళ్లారు. డాక్టర్ల సూచనతో ఆయన ప్రశాంత వాతావరణంలో ఉంటున్నారు రోజు వారి విధులు నిర్వహిస్తూనే పార్టీ కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు టెలి కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here