Home AP నో మాస్క్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన – పోలీసులు

నో మాస్క్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన – పోలీసులు

6
0

AP 39TV 11ఏప్రిల్ 2021:

అనంతపురం త్రీటౌన్ సీఐ రెడ్డప్ప ఆధ్వర్యంలో పోలీసులు స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో నో మాస్క్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన మాస్కు లేని వారికి మాస్కులు తొడిగి మాస్క్ ధరింపు ప్రాముఖ్యత వివరించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here