Home AP DWMA కార్యాలయంలో జిల్లా అధికారులతో సమావేశం

DWMA కార్యాలయంలో జిల్లా అధికారులతో సమావేశం

10
0

పెన్నారివర్ ని పునర్జ్జీవించడానికి (రిజనరేషన్) DWMA కార్యాలయంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతపురం పార్లమెంట్ సభ్యులు #తలారి_రంగయ్య గారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ,జాయింట్ కమిషనర్, DWMA ప్రాజెక్ట్ డైరెక్టర్, మరియు జిల్లా అధికారులు రైతులు.పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here