Home AP ముప్పాల కుంట గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా -తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సి. కొల్లపురమ్మ

ముప్పాల కుంట గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా -తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సి. కొల్లపురమ్మ

96
0

AP 39TV 27ఫిబ్రవరి 2021:

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజవర్గం బ్రహ్మసముద్రం మండలం ముప్పాల కుంట గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సి కొల్లపురమ్మ 19 ఓట్లు మెజార్టీతో గెలుపొందినారు వాళ్ల భర్త వెంకటేష్ గారు మాట్లాడుతూ తెలుగుదేశం కుటుంబ సభ్యులకు మరియు కార్యకర్తలకు ఎల్లప్పుడు రుణపడి ఉంటామని మమ్మల్ని నమ్మి గెలిపించినందుకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. గ్రామానికి కావాల్సిన వీధిలైట్లు గాని, రోడ్లు గాని, తాగునీరు గానే ,గ్రామానికి కావాల్సిన అన్ని అభివృద్ధి పనులు చేస్తామని తెలియజేస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here