Home AP గుడిబండ మండలం మధ్యాహ్నం వరకు పోలింగ్

గుడిబండ మండలం మధ్యాహ్నం వరకు పోలింగ్

12
0

AP 39 TV 21ఫిబ్రవరి 2021:

కొంకల్లు గ్రామపంచాయతీ మధ్యాహ్నం 3 గంట 30 నిమిషాలకు వరకు వార్డుల వారీగా పోలింగ్ సరళీ 1వ177, 2వ 196 ,3వ 207 ,4వ 175, 5వ 206, 6 వ 198, 7వ 206, 8 వ187, 9వ 202, 10 వ 206 పోలింగ్ జరిగింది. చివరి వరకు చాలా ప్రశాంతంగా పోలింగ్ జరిగినట్లు పోలింగ్ స్టేజ్ 2 ఆఫీసర్ ఉమామహేశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కట్టుదిట్టమైన బలగాలతో గుడిబండ ఎస్సై సుధాకర్ యాదవ్ ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు చివరి నిమిషం వరకు పోలైన ఓట్లు 1957 కొంకల్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి పార్వతి తెలిపారు.

 

కొంకల్లు శివన్న,
Ap39tvnews రిపోర్టర్,
గుడిబండ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here