Home AP తాడిపత్రి మాజీ మున్సిపల్ ఛైర్మన్ పేరం నాగిరెడ్డి ఔదార్యం

తాడిపత్రి మాజీ మున్సిపల్ ఛైర్మన్ పేరం నాగిరెడ్డి ఔదార్యం

11
0

AP 39TV 06 మే 2021:

తాడిపత్రి మాజీ మున్సిపల్ ఛైర్మన్ పేరం నాగిరెడ్డి ఔదార్యం చూపారు. జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS కి ఆక్సీజన్ కాన్సంట్రేటర్ అందజేశారు.కరోన విపత్కర పరిస్థితుల్లో ఎంతో ఉపయోగపడే ఆక్సీజన్ కాన్సంట్రేటర్ ను ఔదార్యంగా అందజేసిన పేరం నాగిరెడ్డికి జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలియజేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here