Home AP ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

34
0

AP 39TV 07ఏప్రిల్ 2021:

జెడ్పిటిసీ, ఎంపీటీసీ ఎన్నికలపై సింగిల్ బెంచ్ ఉత్తర్వులు కొట్టివేసిన డివిజన్ బెంచ్.రేపు జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల పోలింగ్ లో భాగంగా గుడిబండ మండలం ఎంపీడీవో ఆఫీస్ అవరణంలో ఎన్నికల సిబ్బందికి పి ఓ లకు ఏపీవో లకు ఎన్నికల సామాగ్రి పంపిస్తున్న ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ గంగాద్రి మరియు ఎంపీడీవో నరేంద్ర కుమార్ తహసిల్దార్ మహబూబ్ పీరా.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here