Home AP స్థానిక 49 వ వార్డు లో ఎన్నికల ప్రచారం

స్థానిక 49 వ వార్డు లో ఎన్నికల ప్రచారం

11
0

AP 39TV 03ఏప్రిల్ 2021:

తిరుపతి పార్లమెంట్ ఉప ఎలక్షన్స్ సందర్భంగా స్థానిక 49 వ వార్డు లో ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రాచారానికి ముఖ్య అథిదిలుగా మాజీ MLC బత్యాల చెంగల్రాయులు. మాజీ వడ్డెర కార్పోరేషన్ చేర్మేన్ దేవళ్ళ మురళి, డివిజన్ అద్యక్షులు కందుకూరి కొండబాబు  విచ్చేసి  సంతోషమ్మ నగర్, న్యూ బాలజీ కాలనీ,  రాజీవ్ గాంధీ కాలనీలలో విశృతంగా ప్రచారం చేస్తూ TDP MP అభ్యర్తి శ్రీమతి పనబాక లక్ష్మీ కి సైకిల్ గుర్తు పై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి అఖండ మెజారిటీ తో గెలిపించి తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గ అభివృద్దికి తోడ్పడాలని విజ్ఙప్తి చేసారు. డివిజన్ కార్పోరేటర్ అభ్యర్తిగా పోటీ చేసిన కందుకూరి ప్రమీలమ్మ ఆధ్వర్యంలో  తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here