AP 39TV 08 ఏప్రిల్ 2021:
పుట్టపర్తి నియోజకవర్గం గంగిరెడ్డి పల్లి,కొండకమర్ల, శేషయ్య గారిపల్లి తాండ,నల్లమాడ,రెడ్డి పల్లి,పాముదుర్తి ,మరల, కృష్ణా పురం లలో పంచాయతీ జరుగుతున్న MPTC-ZPTC ఎన్నికల పోలింగ్ కేంద్రానికి వెళ్లి, ఓటర్లను ఓటింగ్ సరళీని అడిగి తెలుసుకుంటున్న గిరిజన ప్రజా సమాఖ్య( GPS) వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు, YSRCP రాష్ట్ర యువనేత మీ వడిత్యా శంకర్ నాయక్.
