Home AP 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ వేయాలి – వైకుంఠం ప్రభాకర్ చౌదరి

18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ వేయాలి – వైకుంఠం ప్రభాకర్ చౌదరి

9
0

AP 39TV 08మే 2021:

18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ వేయాలని నారా చంద్రబాబు నాయుడు పిలుపులో భాగంగా అనంతపురం నగరంలో టీడీపి అర్బన్ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి  నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపి రాష్ట్ర కార్యదర్శి దేవల్ల మురళి, నగర అధ్యక్షుడు మారుతికుమార్ గౌడ్,నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు పోతుల లక్ష్మీ నరసింహులు,టీడీపి నాయకులు రంగరాజు నాగరాజు,టిఎన్టియూసిజిల్లా నాయకులు మేకల వెంకటేష్ గౌడ్, టీడీపి నగర నాయకులు గోపాల్ గౌడ్,సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here