Home AP కాంగ్రెస్ పార్టీ బలపరిచిన MPTC అభ్యర్థి అన్నగిరి తిరుపాల్

కాంగ్రెస్ పార్టీ బలపరిచిన MPTC అభ్యర్థి అన్నగిరి తిరుపాల్

20
0

ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి…

అనంతపురం జిల్లా నార్పల్ మండల బండ్లపల్లి గ్రామ పంచాయతీ అభివృద్ధికై కాంగ్రెస్ పార్టీ బలపరిచిన MPTC అభ్యర్థి అన్నగిరి తిరుపాల్  కి మీ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుకు వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించ వలసిందిగా ప్రార్థన. ఈ కార్యక్రమంలో బండ్లపల్లి ప్రతాప్ రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు సొంపల్లి బాలాజీ,జిల్లా ప్రధాన కార్యదర్శి కడియాల ఫక్రుడిన్,NSUI జిల్లా అధ్యక్షులు రాయల్ రాంబాబు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here