Home AP కామ్రేడ్ లెనిన్ 151 వ జయంతి

కామ్రేడ్ లెనిన్ 151 వ జయంతి

15
0

AP 39TV 22 ఏప్రిల్ 2021:

కామ్రేడ్ లెనిన 151 వ జయంతి సందర్బంగా గుంతకల్ పట్టణం లోని స్థానిక సిపిఐ కార్యాలయము లొ కామ్రేడ్ కి ఘన0గా నివాళ్లు అర్పిచడము జరిగింది.ఈ కార్యక్రమం లొ సిపిఐ పట్టణ ప్రధాన కార్యదర్శి యం.వీరబద్రస్వామి,సహాయ కార్యదర్సులు బి.మహేష్,ఎస్.యం.డి గౌస్,ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి పి.సి కుళ్లాయ్యప్ప,ఏ.ఐ.ఎస్.ఎఫ్ జిల్లా ఉపాధక్షుడు జి.చిరంజీవి,ఏ.ఐ వై.ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వంశీ కృష్ణ,మండల నాయకులు Makbul Basha,సిపిఐ నాయకులు గోపినాథ్,దేవేంద్ర,రాము రాయల్,ఎ.ఐ.టి.యుసి మండల కార్యదర్శి ఈశ్వరయ్య,ఏ.ఐ.ఎస్.ఎఫ్ నాయకులు వేణు గోపాల్,పవన్,కృష్ణ,వినోద్,రోహిత్,సిపిఐ నాయకులు గౌడ్,రవి.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here