విద్యా – ఉద్యోగావకాశాలలో రిజర్వేషన్స్**స్వయం ఉపాధి – సహకార రంగాలలో ప్రభుత్వ చేయూత**ప్రత్యేక స్టడీ సర్కిళ్ళు గురుకులాలు**పూర్తి స్థాయి ఫీజు రియంబర్స్మెంట్ వర్తింపు**అర్హత పరిక్షలలో కటాఫ్ మార్కుల – వయోపరిమితి సడలింపు**రైతు సంక్షేమం – ఆరోగ్య పధకాల సమాన వర్తింపు**పొలం బాటలో ప్రమాదవశాత్తు మరణించిన రైతు కుటుంబానికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా** Editor Gurram Papi Reddy