Home AP కోడిమి జర్నలిస్ట్ కాలనీలో కమ్యూనిటీ హాల్ కు భూమి పూజ నిర్వహిస్తం హిందూపురం ఎంపీ...

కోడిమి జర్నలిస్ట్ కాలనీలో కమ్యూనిటీ హాల్ కు భూమి పూజ నిర్వహిస్తం హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్

7
0

రాష్ట్రంలో మొట్టమొదటి కోడిమి జర్నలిస్ట్ కాలనీలో ఎం.పీ నిధులతో కమ్యూనిటీ హాల్ కు భూమి పూజ చేస్తామని ఎంపీ గోరంట్ల మాధవ్ హామీ ఇచ్చారు.

?ఈ రోజు సాయంత్రం ఆర్ అండ్ బి వసతి గృహంలో ఏపీ జర్నలిస్ట్ డెవెలప్మెంట్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగరెడ్డి ఆధ్వర్యంలో జర్నలిస్ట్ బృందం కలిసి జర్నలిస్ట్ సమస్యలను వివరించారు. కోడిమిలో నిర్వహించే వైఎస్ జగనన్న జర్నలిస్ట్ వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొనాలని ఎంపీ మాధవ్ ను ఆహ్వానించారు.

?M.P గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ జర్నలిస్ట్ లకు అండగా ఉంటామని అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు.

?ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ వెంకటేష్ , సొసైటీ జిల్లా సెక్రెటరీ విజయరాజు, నగర సెక్రెటరీ బాలు , ట్రెజరర్ జానీ , సభ్యులు కెమెరామెన్ రవి కుమార్, సీమాంధ్ర పరంధమా తదితరులు పాల్గొన్నారు..

APJDS ANANTAPURAMU TOWN COMMITTEE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here