Home AP అన్ని పత్రికలలో పనిచేసే సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్ వేయాలని వినతి పత్రం అందజేసిన – AP...

అన్ని పత్రికలలో పనిచేసే సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్ వేయాలని వినతి పత్రం అందజేసిన – AP మీడియా ఎంప్లాయిస్ అసోసియేషన్

41
0

AP 39TV 07 మే 2021:

అనంతపురం జిల్లా DM&Ho గౌరవనీయులు శ్రీ కామేశ్వర రావు ని కలిసి ఆంధ్ర ప్రదేశ్ మీడియా ఎంప్లాయిస్ అసోసియేషన్ తరుపున అన్ని పత్రికలలో పనిచేసే సిబ్బందికి మరియు టీవీ ఛానల్లో లో పనిచేసే వారికి కోవిడ్ వ్యాక్సిన్ వేయాలని కోరడం జరిగింది. ఓకే సెంటర్ ఏర్పాటు చేసి వ్యాక్సిన్ అందివ్వాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సార్ వెంటనే స్పందించి మీకు ఒక డేట్ కేటాయిస్తాను మీ అందరికీ ఒకే చోట వ్యాక్సిన్ అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. T.మహీంద్రా. జనరల్ సెక్రెటరీ .ఆంధ్ర ప్రదేశ్ మీడియా ఎంప్లాయిస్ అసోసియేషన్ అనంతపురం.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here