Home AP 500 లీటర్ల సారా ఊట ధ్వంసం చేశారు APRegional NewsSpecial Stories 500 లీటర్ల సారా ఊట ధ్వంసం చేశారు By PN News - March 20, 2021 18 0 అనంతపురం జిల్లా కంబదూరు సెబ్ విభాగం పోలీసులు ములకనూరు శివార్లలో కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి 500 లీటర్ల సారా ఊట ధ్వంసం చేశారు.