Home AP ప్రశాంతంగా ముగిసిన 42వ డివిజన్ మున్సిపల్ ఎన్నికలు

ప్రశాంతంగా ముగిసిన 42వ డివిజన్ మున్సిపల్ ఎన్నికలు

29
0

ప్రశాంత వాతావరణంలో ముగిసిన మున్సిపల్ ఎలక్షన్ ఎన్నికల్లో భాగంగా 42 వ డివిజన్ లో 4350 ఓటర్లు ఉన్నారు అందులో ఈరోజు పోలైన ఓట్ల సంఖ్య 2091 మనకు అందిన సమాచారం మేరకు ఇందులో కూడా కొసమెరుపు ఏమిటంటే దాదాపు వెయ్యి ఓట్లు మెజార్టీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధిస్తాడని ప్రజలు ఏపీ39 ప్రతినిధి తెలియజేశారు ఎందుకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇంత మెజార్టీ వస్తుందని మీరు అభిప్రాయపడుతున్నారని అడగగా ప్రజల్ని పలకరించడం తో వారి అభిప్రాయాలు తెలియజేశారు కరోనా నేపథ్యంలో వైఎస్ఆర్సిపి అయినటువంటి అభ్యర్థి చేసిన మేలు ఎప్పటికీ మరువము అని ప్రజలకు అభిప్రాయపడ్డారు కరోనా నేపథ్యంలో లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఏం చేశాడని అడగగా ప్రజలు వారు కరోనా నేపథ్యంలో నిత్యవసర సరుకులు కూరగాయలు రెడ్ జోన్ లో ఉండగా కూడా తన ప్రాణాలకు తెగించి మాకు నిత్యవసర సరుకులు కూరగాయలు అందజేశారని ప్రజలు వ్యక్తం చేశారు అందుకే ఆయనకు వెయ్యి ఓట్లు మెజార్టీ వస్తుందని తెలియజేస్తున్నామని ప్రజలు తెలియజేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here