Home Special Stories డిసెంబర్ 8న జరిగే భారత్ బంద్ కు సీపీఐ సంపూర్ణ మద్దతు

డిసెంబర్ 8న జరిగే భారత్ బంద్ కు సీపీఐ సంపూర్ణ మద్దతు

9
0

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నూతనంగా రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తయారు చేసింది. వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఐ వెల్దుర్తి మండల కార్యదర్శి టీ కృష్ణ మాట్లాడుతూ ఢిల్లీలో గత కొన్ని రోజుల పాటు రైతులు ఉద్యమం నిర్వహిస్తున్నారు. అయితే నల్ల చట్టాలకు వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా డిసెంబర్ 8 వ తేదీన జరిగే భారత్ బంద్ కు భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) సంపూర్ణ మద్దతు తెలపడం జరుగుతుంది. కావున జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో, మండల కేంద్రాల్లో సీపీఐ నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని, విజయవంతం చేయగలరని కోరుతున్నాను.ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి వెల్దుర్తి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here