Home Crime జై భీమ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి వేడుకలు

జై భీమ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి వేడుకలు

9
0

ఊరుకొండ మండల కేంద్రంలో జై భీమ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది వర్ధంతి సందర్భంగా పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొమ్ము రాజయ్య మరియు జై భీమ్ యూత్ ప్రెసిడెంట్ నరేష్ మరియు దళిత బహుజన నాయకులు వరప్రసాద్ రమేష్ కొమ్ము శ్రీను ప్రశాంత్ కిట్టు వెంకటయ్య శ్రీనివాసులు గోపి ఆరిఫ్ జగన్ మహమూద్ దయాకర్ శ్రీశైలం రమేష్ మనోహర్ జంగయ్య బాలయ్య గ్రామ యువకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here