Home Crime జి. నరసింహ యాదవ్ కు ఏ జే ఎస్ యం తరఫున అభినందనలు

జి. నరసింహ యాదవ్ కు ఏ జే ఎస్ యం తరఫున అభినందనలు

10
0

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని స్థానిక మండల పోలీస్ స్టేషన్ నందు జి నరసింహ యాదవ్ కానిస్టేబుల్ గా విధి నిర్వహణ నిర్వహిస్తూ హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ వచ్చిన సందర్భంగా మండల ఎస్సై జి నాయుడు మరియు పోలీస్ సిబ్బంది వారు అభినందనలు తెలిపినారు మరియు అసోసియేషన్ ఆఫ్ జర్నలిస్ట్ అండ్ అండ్ సోషల్ మీడియా వారి తరఫున జి నరసింహ యాదవ్ గారికి అభినందనలు తెలియజేసినారు. ఈ కార్యక్రమం నందు మండల ఎస్సై జి పి నాయుడు పోలీస్ సిబ్బంది మరియు ఏ జే ఎస్ యం యూనియన్ పత్తికొండ నియోజకవర్గ ప్రెసిడెంట్ ఖాజా హుస్సేన్, వెల్దుర్తి మండల ప్రెసిడెంట్ యస్. గంగన్న, మౌలాలి, శివ, దుర్గా నాయుడు, రాజశేఖర్ ,రాజశేఖ రాచారి, హుస్సేన్ ఆలం, హరి మొదలైనవారు అభినందనలు తెలిపినారు.ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి వెల్దుర్తి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here