Home Special Stories గౌడగల్లు గ్రామంలో ద్యోజస్తంభం వినాయకుడు నాగదేవత విగ్రహాలుప్రతిష్ట

గౌడగల్లు గ్రామంలో ద్యోజస్తంభం వినాయకుడు నాగదేవత విగ్రహాలుప్రతిష్ట

14
0

కోసి గి ప్రజనేత్ర న్యూస్
గౌడగల్ గ్రామ ప్రజల ఆరాధ్య దైవమైన ఆంజనేయ స్వామి దేవాలయం లో శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఆదోని వాసులు గరుడాద్రి స్వాములవారు గణపతి హోమం నవగ్రహ పూజ మహామంగల హారతి చేశారు వేదమంత్రాల తో గ్రామపెద్దలు గ్రామప్రజలు మహిళలు పాల్గొని నూతన ద్యోజస్టంభం వినాయకుడు నాగదేవత ప్రతిష్ట కార్యక్రమం చేపట్టారు పురాతన ఆంజనేయ స్వామి దేవాలయం లో ద్యోజాస్తంభం ప్రతిష్ట కార్యక్రమం విజయవంతం కావడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు అనంతరం గ్రామప్రజలందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here