Home Regional News కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు

కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు

14
0

మహబూబాబాద్ లో హనుమంతుని గడ్డ శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తిశ్రద్ధలతో కార్తీక మాసం సందర్భంగా పూజలు విశిష్టమైన హోమం కార్యక్రమాలు జరుగుతున్నాయి కావున భక్తులందరూ కరుణ నిబంధనలు పాటించకుండా మాస్కులు ధరించి శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన హోమం కార్యక్రమంలో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని గుడి అర్చకులు సందీప్ శాస్త్రి తెలియపరిచారు.

కార్తీక మాసం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here